యుగములు

1. నిష్కల్మష హృదయము:- ఆదామును సృష్టించి పతనమయ్యేవరకు – (ఆది కా 1:27, 3:24)

2. మనసాక్షి యుగము: ఆదాము పతనమునుండి జలప్రళయమువరకు. దాదాపు 1600 సం||లు – (ఆది కా 3:22, 8:19)

3.మానవభరణయుగము: జలప్రళయము అనంతరమునుండి అబ్రాహామును పిలిచేవరకు – 427 సం||లు (ఆది కా 8:10, 11:32)

4) వాగ్దానయుగము: అబ్రాహాము పిలుపు నుండి సీనాయిలో ధర్మశాస్త్రము ఇవ్వబడేవరకు – 1430 సం||లు

5) ధర్మశాస్త్ర యుగము: సీనాయిలో ధర్మశాస్త్రము ఇవ్వబడి నప్పటినుండి – క్రీస్తు సిలువవరకు రమారమీ 1500 సం||లు నిర్గమామిలాకి.

6) కృపాయుగము: క్రీస్తు సిలువ మరణముల నుండి రెండవ రాకడ వరకు (మత్తా 27; ప్రకటన 4:1)

7) నీతియుగము: క్రీస్తు రాజుగా వచ్చి – పరిశుద్ధుల సమేతముగా వచ్చి 1000 సం||లు రాజుగా ఏలును. (ప్రకటన 19:16, 20:3–6).