ప్రకటన గ్రంథములోని ఏడు ధన్యతలు

1. దేవుని వాక్యము చదువువాడును ధన్యుడు, వాటిని విని గైకొనువారును ధన్యులు 1:3.

2. ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు 14:13.

3. మెలకువగా నుండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు 16:16.

4. గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులు 19:9.

5. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు 20:6.

6. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు 22:7.

7. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు 22:14.